Homeహైదరాబాద్latest NewsBREAKING: కేటీఆర్‌పై మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..!

BREAKING: కేటీఆర్‌పై మరోసారి మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. సమంతను కేటీఆర్ దగ్గరకు వెళ్లమని నాగార్జున వాళ్లు ఒత్తిడి చేశారు. సమంత అందుకు ఒప్పుకోలేదు. దీంతో వెళితే వెళ్లు లేదంటే లేదని సమంతకు విడాకులు ఇచ్చారు’’ అని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img