Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: నేడు 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి..?

BREAKING NEWS: నేడు 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి..?

ఇదే నిజం, తెలంగాణ: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. నేడు 7 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వీరంతా చాలా రహస్యంగా గత నెల రోజుల నుండి కాంగ్రెస్ నాయకులతో పలు దఫాలు చర్చలు జరిపారు. ఎవరి ప్యాకేజీ వారికి ఇవ్వడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలపడంతో ఇక కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ మారుతున్నాఎమ్మెల్సీలలో కేసీఆర్ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా ఉండటం విశేషం.

Recent

- Advertisment -spot_img