బీఆర్ఎస్ కి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.