Homeహైదరాబాద్latest Newsబ్రేకింగ్ న్యూస్ : జగన్‌కు మరో బిగ్ షాక్ .. విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు

బ్రేకింగ్ న్యూస్ : జగన్‌కు మరో బిగ్ షాక్ .. విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు

విశాఖలోనూ వైసిపి కార్యాలయానికి నోటీసులు.ఎండాడ లోని సర్వే నంబర్ 175/4 లో 2 ఎకరాలలో స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేశారని అభ్యంతరం. జీవీఎంసీ నుంచి కాకుండా అనుమతులు కోసం వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేయడం, అక్కడా అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేయడం పై వివరణ కోరిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్.సరైన వివరణ ఇవ్వకపోతే తదుపరి చర్యలు ఉంటాయంటూ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి నోటీసు అంటించిన జోన్ 2 టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

Recent

- Advertisment -spot_img