Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా.. కారణం ఇదే..!

BREAKING NEWS: వైసీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా.. కారణం ఇదే..!

మాజీ మంత్రి ఆళ్ల నాని వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్ష, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులకు ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img