Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. ఏమైందంటే..?

BREAKING NEWS: చిరంజీవి మాజీ అల్లుడు మృతి.. ఏమైందంటే..?

టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శ్రీజ శిరీష్ భరద్వాజ్ గురించి అందరికీ తెలుసు. ఆయన తాజాగా మృతి చెందినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట హల్ చల్ చేస్తుంది.. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయన ఇవాళ మృతి చెందారు.. శిరీష్ భరద్వాజ్ కు లంగ్స్ డ్యామేజ్ అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శీరిష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకొని ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా ఇద్దరు విడిపోయారు.

Recent

- Advertisment -spot_img