Homeహైదరాబాద్latest NewsBREAKING NEWS: అమెరికాకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరార్.. దొరికితే అరెస్టు ఖాయం..!

BREAKING NEWS: అమెరికాకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరార్.. దొరికితే అరెస్టు ఖాయం..!

కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో నిందితుడు వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్లినట్లు ఏపీ పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో ఆయన ప్రధాన అనుచరుడు ఉన్నట్లు తెలియడంతో గాలింపు చర్యలు చేప్టటారు. పార్టీ ఆఫీస్‌పై దాడి ఘటనలో వంశీ అనుచరుడిది కీలక పాత్రగా గుర్తించారు.

Recent

- Advertisment -spot_img