Homeహైదరాబాద్latest NewsBREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు నోటీసులు.. ఎందుకంటే..?

BREAKING: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు నోటీసులు.. ఎందుకంటే..?

బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలకు అధికారులు నోటీసులు ఇచ్చారు. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలకు రెవెన్యూ అధికారులు నోటీసులు అందజేశారు. చిన్న దామెర చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో ఈ నిర్మాణాలు చేపట్టారని అందులో పేర్కొన్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img