Homeహైదరాబాద్latest NewsBREAKING: ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్‌ స్కామ్‌.. నటి అరెస్ట్..!

BREAKING: ఆన్‌లైన్ స్టాక్‌ ట్రేడింగ్‌ స్కామ్‌.. నటి అరెస్ట్..!

అస్సాంలో కలకలం సృష్టించిన రూ.2200 కోట్ల ఆన్‌లైన్ ట్రేడింగ్ స్కామ్ లో ఒక నటిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్(STF) నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకుందని పోలీసులు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్‌ నోటీసులు జారీ అయిన నేపథ్యంలో తాజాగా వారిని అరెస్ట్ చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img