Homeహైదరాబాద్latest NewsBREAKING: పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శంబిపూర్ లో ఉద్రిక్త వాతావరణం.. వీడియో వైరల్..!

BREAKING: పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్.. శంబిపూర్ లో ఉద్రిక్త వాతావరణం.. వీడియో వైరల్..!

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి శంబిపూర్ ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడని సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి వారిని శుక్రవారం హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ రాజు నివాసం చుట్టూ 144 సెక్షన్ విధిస్తున్నట్టు డిసిపి తెలిపారు. ఎమ్మెల్సీకి మద్దతుగా వచ్చిన కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Recent

- Advertisment -spot_img