Homeహైదరాబాద్latest NewsBREAKING: రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి

BREAKING: రోడ్డు ప్రమాదానికి గురైన ప్రముఖ నటి

బాలీవుడ్ బుల్లితెర నటి దివ్యాంక త్రిపాఠికి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన దివ్యాంకను ముంబైలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో ఆమె చేతి ఎముకలు విరగడంతో శస్త్రచికిత్స చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆమె భర్త వివేక్ దహియా వెల్లడించారు. ‘యే హై మొహబ్బతీన్’ సీరియల్‌తో దివ్యాంక గుర్తింపు పొందారు. విషయం తెలిసిన బాలీవుడ్ తారలు దివ్యాంక కోలుకోవాలని పోస్టులు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img