మహిళా ఎంపీతో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ అసభ్యంగా ప్రవర్తించారు ఆరోపించారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ కు బీజేపీ ఎంపీ ఫాంగ్ నోన్ కొన్యాక్ ఫిర్యాదు చేసింది. తన పైకి దూసుకొచ్చి అసభ్యంగా ప్రవర్తించాడంటూ రాజ్యసభ చైర్మన్ కు బీజేపీ ఎంపీ ఫాంగ్ నోన్ కొన్యాక్ లేఖ రాసింది.