Homeహైదరాబాద్latest NewsBREAKING: ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్ తేజపై రేప్ కేసు నమోదు!

BREAKING: ఫోక్ సాంగ్స్ రైటర్, సింగర్ తేజపై రేప్ కేసు నమోదు!

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. యూట్యూబ్ ఫేం ఫోక్ సింగర్, రైటర్ సాంస్కృతిక సారథి ఉద్యోగి మల్లిక్ తేజపై రేప్ కేసు నమోదు అయింది. మాయ మాటలు చెప్పి లొంగ తీసుకొని అత్యాచారం చేసినట్లు ఫీమేల్ సింగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఈ అంశంపై వివరాలు ఇంకా బయటకు వెల్లడించలేదు.

Recent

- Advertisment -spot_img