Homeహైదరాబాద్latest NewsBREAKING: టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!

BREAKING: టీటీడీ సంచలన నిర్ణయం.. శ్రీవారి నైవేద్యంలో అవి రద్దు..!

పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ తయారీపై నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మారింది. రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ పరిణామాల నేప‌థ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. శ్రీవారి అన్నప్రసాదాల్లో వినియోగించే నెయ్యి, బెల్లం, బియ్యం వంటి గో ఆధారిత ముడి సరుకులను రద్దు చేసింది. ఇది తాత్కాలికమేనని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు.

spot_img

Recent

- Advertisment -spot_img