Homeహైదరాబాద్latest NewsBREAKING: సీఎం రేవంత్ ఇంటి దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కలకలం..!

BREAKING: సీఎం రేవంత్ ఇంటి దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కలకలం..!

సీఎం రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీంతో సెక్యూరిటీ వింగ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అనుమాన్పద బ్యాగ్‌ను తరిలించి అధికారులు తనఖీ చేస్తున్నారు. ఆ బ్యాగ్‌లో ఏముంది, ఎవరు ఉంచారు అనే విషయాలపై భద్రతా విభాగం అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

spot_img

Recent

- Advertisment -spot_img