Homeహైదరాబాద్latest NewsBreaking: పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల ఆందోళన..!

Breaking: పోచారం ఇంటి దగ్గర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల ఆందోళన..!

బాన్సువాడ ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పోచారం ఇంటి ముందు బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. పోచారంను కలవడానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్‌లోకి పోచారంను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు.

Recent

- Advertisment -spot_img