Homeహైదరాబాద్latest NewsBREAKING: టెన్త్ ఫలితాలు కాస్త ఆలస్యం.. ఎప్పుడంటే?

BREAKING: టెన్త్ ఫలితాలు కాస్త ఆలస్యం.. ఎప్పుడంటే?

ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. అయితే ఉదయం 11:30 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అరగంట పాటు ఫలితాలు ఆలస్యంగా విడుదల కానున్నాయి.

Recent

- Advertisment -spot_img