యూపీలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పడంతో 12 బోగీలు పక్కకు ఒరిగాయి. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఛండీగఢ్ నుంచి డిబ్రూగఢ్ వెళ్తుండగా గోండా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.