Homeహైదరాబాద్latest NewsBREAKING: అందుకే వివేకాను హత్య చేశారు.. సునీత సంచలన వ్యాఖ్యలు

BREAKING: అందుకే వివేకాను హత్య చేశారు.. సునీత సంచలన వ్యాఖ్యలు

వైఎస్ భారతిపై సునీత కీలక వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో సింగిల్ ప్లేయర్ గా ఉండేందుకు వివేకాను హత్య చేశారని ఆరోపించారు. ఇంకా ఎవరినైనా హత్య చేయాలని అనుకుంటున్నారా అన్న ప్రశ్నకు షర్మిలను లేదా తనను భారతి నరికేస్తారని.. ఆమె సింగిల్ ప్లేయర్ గా ఉండాలంటే అదొక్కటే అవకాశం అని చెప్పుకొచ్చారు. వివేకాకు జగన్ ను ఎదురించి మాట్లాడే సత్తా ఉంది కాబట్టే హత్య చేశారని చెప్పారు.

Recent

- Advertisment -spot_img