Homeహైదరాబాద్latest NewsBREAKING: బీజేపీ నేతపై బాంబులు విసిరి.. కాల్పులు జరిపిన ఆ పార్టీ కార్యకర్తలు..!

BREAKING: బీజేపీ నేతపై బాంబులు విసిరి.. కాల్పులు జరిపిన ఆ పార్టీ కార్యకర్తలు..!

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ తలపెట్టిన బంద్ ఉద్రిక్తతలను పెంచుతోంది. తాజాగా ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాట్పారాలో తన కారుపై టీఎంసీ కార్యకర్తలు కాల్పులు జరిపారని బీజేపీ నేత ప్రియాంగు ఆరోపించారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. సంఘటనా స్థలంలోనే ఓ ఖాళీ బాంబు షెల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

spot_img

Recent

- Advertisment -spot_img