Homeహైదరాబాద్latest NewsBREAKING: పశ్చిమ బెంగాల్‌లో కుండపోత వర్షం.. 12 మంది మృతి

BREAKING: పశ్చిమ బెంగాల్‌లో కుండపోత వర్షం.. 12 మంది మృతి

పశ్చిమ బెంగాల్ లో కుండపోత వర్షాలు కారణంగా రాష్ట్రంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. పుర్బా బుర్ద్వాన్‌లో ఐదుగురు, మెదినీపూర్‌లో ఇద్దరు, పురూలియాలో ఇద్దరు, నదియాలో గోడ కూలి ఇద్దరు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో చెట్టుకూలి ఒకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వర్షాల కారణంగా మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు.

Recent

- Advertisment -spot_img