Homeహైదరాబాద్latest NewsBREAKING: మాజీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం.. ఏమయ్యిందంటే?

BREAKING: మాజీ ఎమ్మెల్యేకు తప్పిన పెను ప్రమాదం.. ఏమయ్యిందంటే?

మెదక్ జిల్లాలోని మనోహరబాద్‌లో కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకి పెను ప్రమాదం తప్పింది. అక్కడ ఆయన ముందస్తు జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాసులు పేలుస్తుండగా వేదిక కింద ఉన్న కార్పేట్‌కి మంటలు అంటుకున్నాయి. దీంతో గమనించిన కార్యకర్తలు మంటలను ఆర్పేశారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Recent

- Advertisment -spot_img