ఒంగోలు వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కళ్యాణ్‌ను అభినందిస్తూ ఆయన ట్విట్ చేశారు. అల్లర్లు జరగకుండా పవన్ ఇచ్చిన పిలుపును ప్రశంసించారు. దాంతో ఆయన జనసేనలోకి చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది.