Homeహైదరాబాద్latest NewsBREAKING: వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

BREAKING: వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం

ఏపీలో కూటమి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. అధికార వైసీపీకి భంగపాటు తప్పేలా లేదు. ఈ క్రమంలో నల్లజర్ల మండలం చోడవరంలో వైసీపీ ఓటమి పాలవుతోందనే బాధతో వైసీపీ నేత ఆత్మహత్యాయత్నం చేశారు. కత్తితో చెయ్యి కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావం అయింది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Recent

- Advertisment -spot_img