Homeహైదరాబాద్latest NewsBREAKING: వైసీపీ సంచలన ప్రకటన..!

BREAKING: వైసీపీ సంచలన ప్రకటన..!

వైసీపీ సంచలన ప్రకటన చేసింది. ఎక్స్ వేదికగా.. ‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బయటపడింది. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించిన బసవ రమణ.. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొక్కరి దగ్గర రూ.5-10 లక్షల వరకూ తీసుకున్నాడు. అడిగిన వారిని దారుణంగా కొట్టాడు. శిక్షణ పేరుతో సెంటర్‌కు వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వేధించేవాడు. దీనిపై కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.’ అని వైసీపీ ట్వీట్ చేసింది.

Recent

- Advertisment -spot_img