Homeఅంతర్జాతీయంBreakingNews: అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే!

BreakingNews: అమెరికా మాజీ అధ్యక్షడు ట్రంప్‌పై కాల్పులు జరిపింది ఇతనే!

ట్రంప్‌పై కాల్పులు జరిపిన దుండగుడిని FBI గుర్తించింది. పెన్సిల్వేనియాలోని బెథెల్‌ పార్క్‌ చెందిన 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్‌గా అధికారులు గుర్తించారు. ఏఆర్‌ 15 ఆటోమెటిక్‌ గన్‌తో ట్రంప్‌పై కాల్పులు జరిపాడు. థామస్ మాథ్యూ క్రూక్స్‌ కుటుంబ నేపథ్యం, ట్రంప్‌పై కాల్పులు ఎందుకు జరిపాడనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. క్రూక్స్‌ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని FBI అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img