ఇదే నిజం, గొల్లపల్లి : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్ర 1 మరియు 2 లో తల్లిపాల వారోత్సవాల లో భాగంగా అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం చిలకమ్మా మాట్లాడుతూ.. తల్లిపాల ప్రాముఖ్యత గురించి గర్భిణీలకు బాలింతలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జీవన్ ఏఎన్ఎం చిలకమ్మా అంగన్వాడీ టీచర్లు స్వప్న, తిరుమల ఆశాలు లక్ష్మీ, రాధ గర్భిణీలు బాలింతలు పిల్లలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.