Homeహైదరాబాద్latest NewsCongress గూటికి BRS నగర మేయర్, కార్పొరేటర్లు…?

Congress గూటికి BRS నగర మేయర్, కార్పొరేటర్లు…?

ఇదేనిజం, గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్ నగర పాలక మేయర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ గూటికి చేరనున్నట్లు సమాచారం. గత కొద్ది రోజుల నుంచి వీరందరూ రామగుండం ఎమ్మెల్యే రాష్ట్ర మక్కాన్ సింగ్‌తో టచ్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరో రెండు, మూడు రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నగర మేయర్‌తో పాటు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు హైదరాబాద్ వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో హస్తం కండువా కప్పుకునేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.

Recent

- Advertisment -spot_img