Homeహైదరాబాద్latest Newsమృతుడి కుటుంబానికి BRS ఆర్థిక సహాయం

మృతుడి కుటుంబానికి BRS ఆర్థిక సహాయం

ఇదే నిజం, చింతలమనేపల్లి: మండల కేంద్రానికి చెందిన కంబాల మహేష్ బావిలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబాన్ని శుక్రవారం బీఆర్ఎస్ నేతలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు 5000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలమనేపల్లి మండల ఎంపిపి డుబ్బుల నానయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తొంబ్రే మారుతి, బింకారి నారాయణ, తొంబ్రే సురేష్, కంబాల విలాస్, చంద్రయ్య గోలేటి శంకర్, అయిల్లా నారాయణ, కంబాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img