– నాగన్న సర్వేలో వెల్లడి
– 60 –68 దాకా గెలుచుకోనున్న గులాబీ పార్టీ
– కాంగ్రెస్ కు 40 లోపే..
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నది నాగన్న సర్వేలో తేలింది. ఈ సర్వే రిపోర్ట్ ప్రకారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 60 నుంచి 68 సీట్ల దాకా గెలుచుకోనున్నదని తేలింది. ఇక కాంగ్రెస్ పార్టీకి కేవలం 33 నుంచి 40 స్థానాల లోపే సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక బీజేపీ 1-4, ఎంఐఎం పార్టీ 5-7 స్థానాలలో గెలుస్తుందని ఈ సర్వే స్పష్టం చేసింది..
బీఆర్ఎస్ : 60-68
కాంగ్రెస్ : 33 – 40
బీజేపీ : 1 – 4
ఎంఐఎం : 5 – 7
సిర్పూర్ కాగజ్నగర్ – బీఆర్ఎస్
చెన్నూర్ – బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ (హోరాహోరీ)
బెల్లంపల్లి – కాంగ్రెస్
మంచిర్యాల – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ (హోరాహోరీ)
ఆసిఫాబాద్ – బీఆర్ఎస్
ఖానాపూర్ – కాంగ్రెస్
ఆదిలాబాద్ – బీఆర్ఎస్
బోథ్ – బీఆర్ఎస్
నిర్మల్ – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (హోరాహోరీ)
ముథోల్ – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (హోరాహోరీ)
ఆర్మూర్ – బీఆర్ఎస్
బోధన్ – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
జుక్కల్ – బీఆర్ఎస్
భాన్సువాడ – బీఆర్ఎస్
ఎల్లారెడ్డి – బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ (హోరాహోరీ)
కామారెడ్డి – బీఆర్ఎస్
నిజామబాద్ అర్బన్ – బీఆర్ఎస్
నిజామాబాద్ రూరల్ – బీఆర్ఎస్
బాల్కొండ – బీఆర్ఎస్
కోరుట్ల – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ (హోరాహోరీ
జగిత్యాల – కాంగ్రెస్
ధర్మపురి – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
రామగుండం – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
మంథని – కాంగ్రెస్
పెద్దపల్లి – కాంగ్రెస్
చొప్పదండి – బీఆర్ఎస్
కరీంనగర్ – బీఆర్ఎస్
వేములవాడ – బీఆర్ఎస్
సిరిసిల్ల – బీఆర్ఎస్
మానకొండూరు – బీఆర్ఎస్
హుజూరాబాద్ – బీజేపీ
హుస్నాబాద్ – బీఆర్ఎస్
సిద్దిపేట – బీఆర్ఎస్
మెదక్ – బీఆర్ఎస్
నారాయణఖేడ్ – కాంగ్రెస్
అంధోల్ – కాంగ్రెస్
నర్సాపూర్ – బీఆర్ఎస్
జహిరాబాద్ – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
సంగారెడ్డి – కాంగ్రెస్
పటాన్ చెరు – బీఆర్ఎస్
దుబ్బాక – బీఆర్ఎస్
గజ్వేల్ – బీఆర్ఎస్
మేడ్చల్ – బీఆర్ఎస్
మల్కాజిగిరి – బీఆర్ఎస్
కుత్బుల్లాపూర్ – బీఆర్ఎస్
కూకట్పల్లి – బీఆర్ఎస్
ఉప్పల్ – బీఆర్ఎస్
ఇబ్రహీంపట్నం – బీఆర్ఎస్
ఎల్బీనగర్ – బీఆర్ఎస్
మహేశ్వరం – బీఆర్ఎస్
రాజేంద్రనగర్ – బీఆర్ఎస్
శేరిలింగంపల్లి – బీఆర్ఎస్
చేవెల్ల – బీఆర్ఎస్
పరిగి – కాంగ్రెస్
వికారాబాద్ – కాంగ్రెస్
తాండూరు – బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ హోరాహోరీ
ముషీరాబాద్ – బీఆర్ఎస్
అంబర్ పేట – బీఆర్ఎస్
మలక్ పేట – ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్
ఖైరతాబాద్ – బీఆర్ఎస్
జూబ్లీహిల్స్ – బీఆర్ఎస్
సనత్ నగర్ – బీఆర్ఎస్
నాంపల్లి – ఎంఐఎం వర్సెస్ కాంగ్రెస్
కార్వాన్ – ఎంఐఎం
గోషామహల్ – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
చార్మినార్ – ఎంఐఎం
చాంద్రాయణగుట్ట – ఎంఐఎం
యాకుత్ పుర – ఎంఐఎం
బహదుర్ పుర – ఎంఐఎం
సికింద్రాబాద్ – బీఆర్ఎస్
కంటోన్మెంట్ – బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
కొడంగల్ – కాంగ్రెస్
నారాయణపేట – కాంగ్రెస్
మహబూబ్ నగర్ – బీఆర్ఎస్
జడ్చర్ల – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ
దేవరకద్ర – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
మక్తల్ – కాంగ్రెస్
వనపర్తి – బీఆర్ఎస్
గద్వాల – బీఆర్ఎస్
అలంపూర్ – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
నాగర్ కర్నూల్ – బీఆర్ఎస్
అచ్చంపేట – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
కల్వకుర్తి – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
షాద్ నగర్ – బీఆర్ఎస్
కొల్లాపూర్ – బీఆర్ఎస్
దేవరకొండ – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
నాగార్జునసాగర్ – బీఆర్ఎస్
మిర్యాలగూడ – కాంగ్రెస్
హుజూర్ నగర్ – కాంగ్రెస్
కోదాడ – కాంగ్రెస్
సూర్యాపేట – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ హోరాహోరీ
నల్లగొండ – కాంగ్రెస్
మునుగోడు – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
భువనగిరి – బీఆర్ఎస్
నకిరెకల్ – కాంగ్రెస్
తుంగతుర్తి – కాంగ్రెస్
ఆలేరు – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
జనగామ – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
స్టేషన్ ఘన్పూర్ – బీఆర్ఎస్
పాలకుర్తి – బీఆర్ఎస్
మహబూబాబాద్ – బీఆర్ఎస్
డోర్నకల్ – బీఆర్ఎస్
నర్సంపేట – కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్
పరకాల – బీఆర్ఎస్
వరంగల్ వెస్ట్ – బీఆర్ఎస్
వరంగల్ ఈస్ట్ – కాంగ్రెస్
వర్ధన్నపేట – బీఆర్ఎస్
భూపాలపల్లి – కాంగ్రెస్
ములుగు – కాంగ్రెస్
పినపాక – కాంగ్రెస్
ఇల్లందు – కాంగ్రెస్
ఖమ్మం – బీఆర్ఎస్
మధిర – కాంగ్రెస్
పాలేరు – కాంగ్రెస్
వైరా – బీఆర్ఎస్
సత్తుపల్లి – బీఆర్ఎస్
కొత్తగూడెం – బీఆర్ఎస్
అశ్వరావుపేట – కాంగ్రెస్
భద్రాచలం – కాంగ్రెస్