Homeహైదరాబాద్latest NewsBRS : నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

BRS : నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నాకు హైకోర్టు అనుమతి

BRS : నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్(BRS) రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 28వ తేదిన నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు బిఆర్ఎస్ రైతు ధర్నా కార్యక్రమానికి పర్మిషన్ ఇచ్చిన హైకోర్టు ఈ బీఆర్ఎస్ రైతు మహాధర్నాకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పలువురు నాయకులు హాజరుకానున్నారు.

Recent

- Advertisment -spot_img