Homeహైదరాబాద్latest Newsకాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే సంజయ్.. జీవన్ రెడ్డి ఫైర్.. ఏమన్నారంటే..?

కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే సంజయ్.. జీవన్ రెడ్డి ఫైర్.. ఏమన్నారంటే..?

ఇదేనిజం, జగిత్యాల జిల్లా: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనూహ్యంగా కాంగ్రెస్ లో చేరడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఊహించని విధంగా ఆయన పార్టీ మారడంతో బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ శ్రేణులు కూడా విస్తుపోతున్నాయి. ఈ విషయంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికీ సమాచారం ఇవ్వకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తునట్లు సమాచారం. దీంతో జీవన్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img