Homeహైదరాబాద్latest Newsబీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

బీజేపీ పార్టీ కార్యాలయానికి వెళ్లిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి

ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లార్ రెడ్డి ఇప్పుడు బీజేపీ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. తన మనవరాలి పెళ్లికి కిషన్ రెడ్డిని ఆహ్వానించేందుకు పార్టీ కార్యాలయానికి వెళ్లారు. మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కిషన్ రెడ్డిని కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. మనవరాలి పెళ్లికి రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మల్లారెడ్డి కోరారు.ఈ మధ్య కాలంలో ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మల్లార్ రెడ్డి మరుసటి రోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

Recent

- Advertisment -spot_img