మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాదం చోటుచేసుకుంది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సోదరుడు తలసాని శంకర్ మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీందో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.