లక్ష్మారెడ్డి మాత్రమే కాకుండా బీఆర్‌ఎస్‌కు చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు రెడీ అవుతున్నారని సమాచారం. ఇలా చేరేవారి సంఖ్య డజనుగా ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే ఓ లీడర్. ఆ ఎమ్మెల్యేలతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. కబురు పంపిన వెంటనే వారంతా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారట. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోవడంతో చాలా మంది నేతలు రాజకీయ భవిష్యత్ పై ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వారిపై ఒత్తిడి వస్తోంది.