Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. అక్కడి పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు..!

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురు.. అక్కడి పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశాలు..!

బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. 15 రోజుల్లో నల్గొండ పార్టీ ఆఫీసును కూల్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు బీఆర్ఎస్ పిటిషన్ ను ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం పూర్తి చేసిన తర్వాత అనుమతి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. పార్టీ ఆఫీసును రెగ్యూలరైజ్ చేసేందుకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ వేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు ఈ తీర్పును వెల్లడించింది.

spot_img

Recent

- Advertisment -spot_img