తెలంగాణ రాజకీయాలు ఉత్కంఠగా సాగుతున్నాయి. కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలసల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి షాక్ ఇచ్చాడు. నిలకడలేని మనస్తత్వంతో బీఆర్ఎస్ టూ కాంగ్రెస్.. కాంగ్రెస్ టూ బీఆర్ఎస్ ఇలా నిజాయితీ లేకుండా, కనీసం సిగ్గు శరం కూడా లేకుండా, పొద్దున్న ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ అంటూ మార్చుకుంటూ పోతున్నాడు. ఇది చూసి జనం ఛీ కోతున్నారు. ఇతడేం ఎమ్మెల్యే.. ఇతడి కంటే వ్యభిచారం చేసే వేశ్య చాలా నయం..ఆకలి కోసం వాళ్ళు ఒళ్ళు అమ్ముకుంటారు.. ఆత్మను కాదు. కాని ఈ ఎమ్మెల్యే ఆత్మను కూడా అమ్ముకుంటున్నాడు అని మండిపడుతున్నారు. ఇతను ఇలా పార్టీ మారుతుంటే.. లక్షల మంది ఓటర్లను మోసం చేసినట్టు కాదా.. ఇతడి స్వార్థం నయవంచన కదా.. ఈ సిస్టం మారాలి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పని చేయాలి.