Homeహైదరాబాద్latest Newsకక్ష సాధింపుతో BRS బలపడుతుంది.. జగదీశ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

కక్ష సాధింపుతో BRS బలపడుతుంది.. జగదీశ్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు..!

కక్ష సాధింపుతో BRS పార్టీ మరింత బలపడుతుందని మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఫార్మూలా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో రాష్ట్రం కోసమే KTR తాపత్రయపడ్డారని చెప్పారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకే KTR కృషి చేశారని అన్నారు. ‘మోడీకి A టీమ్ కిషన్ రెడ్డి.. B టీమ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్-బీజేపీల మధ్య క్విడ్ ప్రోకో ఉంది. అసెంబ్లీలో ఎవరైనా అధికారపక్షాన్ని నిలదీస్తారు కాని, ప్రతిపక్షాన్ని నిలదీసే ఏకైక పార్టీ టీబీజేపీనే’ అని విమర్శించారు.

Recent

- Advertisment -spot_img