Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే బీఆర్ఎస్ ఉద్దేశం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ నేతలు అతిగా మాట్లాడితే దెబ్బకి దెబ్బ తీయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం, ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు మాట్లాడితే కాంగ్రెస్ శ్రేణులు సహించకండి. రోడ్లపై తిరగకుండా అడ్డుకోండి. హైదరాబాద్ ఇమేజ్ దెబ్బ తీయాలనేదే వాళ్ల ఉద్దేశం. పదేళ్లు సెంటిమెంట్ తో పరిపాలన చేశారు. మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఆంధ్రా వాళ్లు ఓట్లేయకపోతే గెలిచేవారా?’ అని ప్రశ్నించారు.

spot_img

Recent

- Advertisment -spot_img