Homeహైదరాబాద్latest Newsకేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న బిఆర్ఎస్వి నాయకులు.. ఒంటి పై అక్షరాలు రాసుకొని విన్నూతంగా జన్మదిన...

కేటీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న బిఆర్ఎస్వి నాయకులు.. ఒంటి పై అక్షరాలు రాసుకొని విన్నూతంగా జన్మదిన శుభాకాంక్షలు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ఎస్వి మండల శాఖ ఆధ్వర్యంలో బిఆర్ఎస్వి మండల అధ్యక్షులు ఎండి నవాజ్ నేతృత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల శాసనసభ్యులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ కేటీఆర్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు వినూత్నంగా తెలపడంతో కేటీఆర్ పై తమకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. బిఆర్ఎస్వి నాయకులు ఒంటి పై అక్షరాలు రాసుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బిఆర్ఎస్ నాయకులు భారత్, నందు, యాదగిరి, రమేష్ టిఆర్ఎస్వి నాయకులు ప్రశాంత్, గుణశేఖర్, భాను, రాజు, మహేష్, ఆదిల్, అభిషేక్, సాయి, వికాస్, రమేష్, నరేష్ పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img