Homeజాతీయంఆగస్టు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

ఆగస్టు నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సేవలు

ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది ఆగస్టు నుంచి దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించనున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ‘ఆత్మనిర్భర్‌’ విధానానికి అనుగుణంగా, 4జీ సేవలకు పూర్తిగా స్వదేశీ సాంకేతికతనే సంస్థ ఉపయోగించనుంది. ప్రయోగాత్మక దశలో 700 – 2,100 మెగాహెర్జ్ట్‌ స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో రూపొందించిన 4జీ నెట్‌వర్క్‌లో, 40-45 ఎంబీపీఎస్‌ డేటా వేగాన్ని నమోదు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులు వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img