Homeహైదరాబాద్latest NewsBSNL మరో బంపర్ ఆఫర్.. రూ.997తో కొత్త రీఛార్జ్ ప్లాన్..!

BSNL మరో బంపర్ ఆఫర్.. రూ.997తో కొత్త రీఛార్జ్ ప్లాన్..!

జియో, ఎయిర్ టెల్ లాంటి ప్రైవేట్ టెలికం ఆపరేటర్లకు ప్రభుత్వరంగ సంస్థ BSNL గట్టి పోటీనిస్తూ మరో ఆఫర్ ను తీసుకువచ్చింది. రూ.997తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2 GB డేటా చొప్పున 160 రోజులకు 320 GB డేటా ఇస్తామని ట్విట్టర్ లో పేర్కొంది. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు రోజుకు 100 SMSలు కూడా అందిస్తున్నట్లు తెలిపింది.

spot_img

Recent

- Advertisment -spot_img