ఆర్థిక మంత్రి నిర్మల కింది వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పలు వస్తువుల రేట్లు తగ్గనున్నాయి.
- మందులు, వైద్య పరికరాలు
- మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు
- సోలార్ ప్యానెళ్లు
- దిగుమతి చేసుకునే బంగారం, వెండి, సముద్ర ఆహారం, లెదర్, టెక్స్టైల్ (చెప్పులు, షూస్, దుస్తులు, బ్యాగులు) ధరలు తగ్గే అవకాశం ఉంది.