Homeహైదరాబాద్latest NewsBudget 2024: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు..!

Budget 2024: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గింపు..!

బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్లాటినమ్‌పై 6.4 శాతానికి కుదిస్తున్నట్లు పేర్కొన్నారు. క్యాన్సర్‌ రోగుల మందులపై సుంకం ఎత్తివేస్తున్నామని చెప్పారు. మొబైల్‌ ఫోన్లపై బేసిక్‌ కస్టమ్‌ డ్యూటీ తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్లాస్టిక్‌పై కస్టమ్ డ్యూటీ పెంచుతున్నామన్నారు.

Recent

- Advertisment -spot_img