Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ షాక్ తో గేదె మృతి.. శోకంలో రైతు

విద్యుత్ షాక్ తో గేదె మృతి.. శోకంలో రైతు

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధమ్మన్నపేట గ్రామానికి చెందిన రైతు మడిపెళ్లి తిరుపతి యొక్క గేదే ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్ కొట్టి చనిపోవడం జరిగింది. గేదె విలువ సుమారు రూ.70 వేలు ఉంటుందని రైతు తిరుపతి తెలిపాడు.

Recent

- Advertisment -spot_img