Homeహైదరాబాద్latest Newsకరెంట్ షాక్ తో గేదె మృతి

కరెంట్ షాక్ తో గేదె మృతి

ఇదేనిజం, నారాయణఖేడ్ : నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కరెంట్ షాక్‌తో గేదె మృతి చెందింది. కిషన్ నాయక్ తండా గ్రామానికి చెందిన కెలుత్ మూతి బాయ్ గేదె బుధవారం తెల్లవారు జామున మృతి చెందింది. రైతు తెలిపిన వివరాల ప్రకారం.. ఎప్పటిలాగే మేత మేసేందుకు వెళ్తున్న గేదె పొలంలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగ తగిలి అక్కడికక్కడే మృతిచెందిందని తెలిపారు. గేదె విలువ రూ.30, 000 ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.

Recent

- Advertisment -spot_img