Homeహైదరాబాద్latest Newsపిడుగుపాటుకు బర్రె మృతి

పిడుగుపాటుకు బర్రె మృతి

ఇదే నిజం, వేమనపల్లి : వేమనపల్లి మండలం జిల్లెడ గ్రామంలో పిడుగుపపాటుకు బర్రె మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దాసరి పోషం అనే రైతుకు చెందిన బర్రె పిడుగుపాటుకు మరణించింది. రోజూలాగే ఊరికి సమీపంలో పంట పొలంలో మేతకు వెళ్లగా.. ఇంతలోనే వర్షం మొదలై పిడుగుపడిందన్నారు. ఆ ధాటికి బర్రె మృతి చెందిందని వాపోయాడు. ప్రభుత్వం తమకు నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.

Recent

- Advertisment -spot_img