ఎన్నికల ప్రచారానికి సమయం ముగిసింది. ఈ సందర్భంగా బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం విధించినట్లు పోలీసులు తెలిపారు. పుకార్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల గురించి ప్రచారం చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో వైన్ షాపులు, బార్లు బంద్ అయ్యాయ్. రెండు రోజుల వరకూ తెరుచుకోవు.