Homeహైదరాబాద్latest NewsBullet Bike: తెలంగాణలో బుల్లెట్ బైక్ బ్యాన్..?

Bullet Bike: తెలంగాణలో బుల్లెట్ బైక్ బ్యాన్..?

Bullet Bike: బుల్లెట్‌ బండికి ఉన్న క్రేజ్‌ వేరు. అలాంటి బుల్లెట్‌ బైకులలో అధిక శబ్దం చేసే మార్పిడి సైలెన్సర్‌లు శబ్ద కాలుష్యాన్ని పెంచి, ప్రజలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని ​రాచకొండ పోలీసులు అంటున్నారు. ఈ మేరకు బుల్లెట్​బైకులకు అధిక శబ్ధాన్ని ఇచ్చే సైలెన్సర్​లను వాడిన వాళ్లపై, 80 కి పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇలా పోలీసులు కేసులు పెడితే తెలంగాణలో బుల్లెట్‌ బైక్‌ బ్యాన్‌ అంటూ కొందరు విమర్శిస్తున్నారు. చూడాలి మరి ప్రభుత్వం ఈ బైకులను బ్యాన్ చేస్తుందా? లేదా కొనసాగిస్తుందో.

Recent

- Advertisment -spot_img