Homeహైదరాబాద్latest Newsవన్‌ప్లస్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్..!

వన్‌ప్లస్‌పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్..!

వన్‌ప్లస్ 12స్మార్ట్‌ఫోన్ 12జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.64,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రస్తుతం అమెజాన్‌లో 8% తగ్గింపు ఆఫర్ ఉంది. అంటే రూ.5వేలు తగ్గింపుతో రూ.59,999కే కొనుగోలు చేయొచ్చు. ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌, వన్‌‌కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. రూ.7వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. అన్ని ఆఫర్లు కలుపుకుంటే వన్‌ప్లస్‌ 12పై రూ.12వేల తగ్గింపును పొందవచ్చు. మొత్తంగా వన్‌ప్లస్‌ 12ను రూ.52,999కే ఇంటికి తీసుకెళ్లిపోవచ్చు.

Recent

- Advertisment -spot_img